Search This Blog

Sunday, 17 June 2018



శ్రీ రామాయణం

ఆచార్య స్తుతి:

శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం |
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని౦ ||

లక్ష్మీ నాథ సమారంభాం నాథ యామున మధ్యమాం |
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ||     

యోనిత్య మచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్త దితరాణి తృణాయ మేనే |
అస్మ ద్గురో ర్భగవతో౭స్య దయైక సింధో:
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||

మాతా పితా యువతయ స్తనయా విభూతి:
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే ర్వకుళాభిరామం
శ్రీమ త్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ |
భక్తాంఘ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్పరాంకుశ ముని ప్రణతో౭స్మి నిత్యం       ||

శ్రీశైల పూర్ణ విషయం

పితామహ స్యా౭పి పితామహాయ
ప్రాచేతసా౭౭దేశ ఫల ప్రదాయ |
శ్రీ భాష్యకారోత్తమ దేశికాయ
శ్రీశైల పూర్ణయ నమో నమస్తాత్ ||

శ్రీ విష్వక్సేన ధ్యానం : 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే |   
యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా: పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||  

శ్రీ హయగ్రీవ ధ్యానం :

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా౭౭కృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే |                 
అభంగుర కలాదాన స్థూల లక్షత్వ మీయుషే
తుంగాయ మహాసే తస్మై తురంగాయ ముఖే  నమః ||

శ్రీ వాల్మీకి ధ్యానం :
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ||
                  
వాల్మీకే ర్ముని సింహస్య కవితా వనచారిణః |
శ్రుణ్వన్ రామ కధా నాదం కో న యాతి పరా౦గతిం      ||

యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం |
అతృప్తస్తం మునిం వందే ప్రాచేతస మకల్మషం ||                

శ్రీ ఆంజనేయ ప్రార్ధనా :

గోష్పదీకృత వారాశిం మశకీ కృత రాక్షసం |
రామాయణ మహా మాలారత్నం వందే౭నిలాత్మజం ||   

అంజనా నందనం వీరం జానకీ శోక నాశనం |
కపీశమ౭క్ష హన్తారం వందే లంకా భయంకరం ||         

ఆమిషీ కృత మార్తాండం గోష్పదీ కృత సాగరం |
తృణీ కృత దశగ్రీవ మాంజనేయం నమా మ్య౭హం      ||       

మనోజవం మారుత త్యుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ట౦ |
వాతాత్మజం వానర యూధ ముఖ్యం
శ్రీ రామ దూతం శిరసా నమామి ||                                     

ఉల్లంఘ్య సింధో స్సలిలం సలీలం
య శ్శోక వహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం         
నమామి తమ్ ప్రాంజలిరాంజనేయం ||                              

ఆంజనేయ మతి పాటలాననం
కాన్చనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరు మూల వాసినం
భావయామి పవమాన నందనం |                            
యత్ర యత్ర రఘునాధ కీర్తనం         
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్ప వారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాన్తకం ||                                                

శ్రీ రామాయణ ప్రార్ధనా :

వేద వేద్యే పరే పుంసి జాతే దశరాధాత్మజే |
వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా       ||
                  
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైక మక్షరం ప్రోక్తం మహా పాతక నాశనం       |                  
శ్రుణ్వన్  రామాయణం భక్త్యా యః పాదం పదమేవవా
స యాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా        ||       
         
వాల్మీకి గిరి సంభూతా రామ సాగర గామినీ |
పునాతి భువనం పుణ్యా రామాయణ మహా నదీ. ||                 


శ్లోక సార సమా కీర్ణం సర్గ కల్లోల సంకులం |
కా౦డ  గ్రాహ మహా మీనం వందే రామాయణార్ణవం       ||                 

యః కర్ణా౦జలి సంపుటై రహ రహ స్సమ్యక్ పిబత్యాదరాత్ |
వాల్మీకే ర్వదనారవింద గళితం రామాయణాఖ్యం మధు ||       

జన్మ వ్యాధి జరా విపత్తి మరణై రత్యంత సోపద్రవం |
సంసారం స విహాయ గచ్ఛతి పుమా న్విష్ణో: పదం శాశ్వతం ||             

తదుపగత సమాస సంధి యోగం
సమ మధురోపనతార్ధ వాక్య బద్ధం |
రఘువర చరితం ముని ప్రణీతం
దశ శిరస శ్చ వధం నిశామయధ్వం ||                               

శ్రీ రామ ప్రార్ధనా:

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం |
ఆజానుబాహుమ౭రవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి. ||                              

వైదేహీ సహితం సుర ద్రుమతలే హైమే మహా మండపే
మధ్యే పుష్పక మాసనే మణిమయే వీరాసనే సుస్థితం |
అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్త్వమ్ మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భారతాదిభి: పరివృతం రామం భజే శ్యామలం     ||

ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం |
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం ||

1 comment:

  1. మీ దగ్గర శ్రీభాష్యం అప్పలచార్యులు వారి రామాయణం తత్వదీపిక తో గల పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ ఇవ్వగలరా?

    ReplyDelete