RUNAHARA GANESHA STOTRAM
॥ ఋణహరగణేశస్తోత్రమ్ ॥
సిన్దూరవర్ణం ద్విభుజం గణేశం
లమ్బోదరం పద్మదలే నివిష్టమ్ ।
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం
సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవమ్ ॥ ౧॥
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే ।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౨॥
త్రిపురస్యవధాత్ పూర్వం శమ్భునా సమ్యగర్చితః ।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౩॥
హిరణ్యకశిప్వాదీనాం వధార్తే విష్ణునార్చితః ।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౪॥
మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః ।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౫॥
తారకస్య వధాత్ పూర్వం కుమారేణ ప్రపూజితః ।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౬॥
భాస్కరేణ గణేశో హి పూజితశ్చ స్వసిద్ధయే।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౭॥
శశినా కాన్తివృద్ధ్యర్థం పూజితో గణనాయకః ।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౮॥
పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః ।
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే ॥ ౯॥
ఇదం త్వృణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనమ్ ।
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః ।
దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేరసమతాం వ్రజేత్ ॥ ౧౦॥
॥ ఇతి ఋణహర గణేశ స్తోత్రమ్ ॥
No comments:
Post a Comment