||దూర్వాయుగ్మ పూజ||
||SRI GANESHA DURVARAYUGMA POOJA||
దూర్వాయుగ్మ పూజ: (21గరికపోచలతో ఈపూజ చేయవలెను. క్రింది పది నామములు చదువుతూ ప్రతి నామమునకు “దూర్వాయుగ్మం” అనగా రెండేసి గరికపోచలు సమర్పించవలెను.)
- ఓం గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం ఉమాపుత్రాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం అఘనాశనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం మూషక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
- ఓం కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
No comments:
Post a Comment