Search This Blog

Saturday, 21 July 2018

దూర్వాయుగ్మ పూజ - SRI GANESHA DURVARAYUGMA POOJA



||దూర్వాయుగ్మ పూజ||

||SRI GANESHA DURVARAYUGMA POOJA||



దూర్వాయుగ్మ పూజ:  (21గరికపోచలతో ఈపూజ చేయవలెను. క్రింది పది నామములు చదువుతూ ప్రతి నామమునకు “దూర్వాయుగ్మం” అనగా రెండేసి గరికపోచలు సమర్పించవలెను.)
  1. ఓం గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  2. ఓం ఉమాపుత్రాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  3. ఓం అఘనాశనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  4. ఓం వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  5. ఓం ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  6. ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  7. ఓం ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  8. ఓం ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  9. ఓం మూషక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
  10. ఓం కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి

No comments:

Post a Comment